ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

1, ఆగస్టు 2011, సోమవారం

తాతయ్య పద్యాలు

కవి వాల్మీకి మునీశ్వరున్ డొకడే  శంకల్  లేవు త్రేతాయుగం
బావలోకింపగా ద్వాపరంబున దగున్ వ్యాసుండే,పో  ఈకలిన్
భవభూ త్యాదులతో బనేమి విను సంభావింపగా తెల్గునన్
కవితది చెప్పిన పోతనే తగున్ లోకంబందు యోచింపాగాన్