పంచమ స్వరం
పంచమ స్వర మాలపించే మావి గుబురున మత్త కోకిల - చైత్ర లక్ష్మిని స్వాగతించే నా హృదంతర సీమలా
ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు
1, ఆగస్టు 2011, సోమవారం
తాతయ్య పద్యాలు
మధ్య యుగంబులో కవి సమాజము రాజుల ప్రాపు జేరి
ఏ
మిధ్య కధో రచించి రెలమిన్ తమ పోషకు చిత్తవృత్తిమై
మధ్య ను వింట మోహ రసమగణము
చేయుచు దోచినట్లుగా
తధ్యము లిట్టి గ్రంధము లెదార్ధపు శక్తి సమన్వితం బులా
?
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్