ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

5, ఆగస్టు 2011, శుక్రవారం

హృద్యమైన పద్యం

ఇతరుల దాహపుం గతుల నెన్నగ నేల! దినేశు నంత వా 
డతితర తృష్ణచే దన సహస్ర కరమ్ములు సాచి నేమపుం 
గతి విడనాడి గుంటలనె కాదు, నదమ్ముల గాదు, కూప సం
తతులనె కాదు కంటికి గనంబడి నంతయు ద్రావె నీరమున్

- తిరుపతి వెంకట కవులు (శ్రవణానందము కావ్యము లోనుండి)