ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు పూ సజ్జ పై
ఒకచో శాకము లారగించు నొకచో నుత్క్రుష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు నొక్కక పరిన్ యోగ్యంబర శ్రేణి లె
క్కకు రానీయడు కార్య సాధకుడు దుఖంబున్ సుఖంబున్ మదిన్
- ఏనుగు లక్ష్మణ కవి సుభాషితములు (నాన్న గారికి ఎంతో యిష్టమైన పద్యమిది)