పంచమ స్వరం
పంచమ స్వర మాలపించే మావి గుబురున మత్త కోకిల - చైత్ర లక్ష్మిని స్వాగతించే నా హృదంతర సీమలా
ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు
5, ఆగస్టు 2011, శుక్రవారం
హృద్యమైన పద్యం
వేసవి తాప మిట్టిదని వేమరు నొక్కి వచింప నేల? యా
యాసము నొంది తాపమున కాగగ లేక రమా విభుండు దా
వాసము జేసే నంబుధి నివాసము జేసే నుమేశుడున్ హిమా
నీ సముపేత పర్వతవనీ తటినీ తట కుంజ మండలిన్
- తిరుపతి వెంకట కవులు (శ్రవణానందము కావ్యములో నుండి)
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్