ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

30, జులై 2011, శనివారం

నచ్చిన పుస్తకాలు

౧. సమగ్రాంధ్ర సాహిత్యం -  ఆరుద్ర
౨. చిల్లర దేవుళ్ళు - దాశరధి రంగాచార్యులు
౩. చెంఘిజ్ ఖాన్ - తెన్నేటి సూరి
౪. వేయి పడగలు - విశ్వనాధ సత్యనారాయణ
౫. గోరా - రవీంద్ర నాథ్ టాగూరు 
౬. అతడు - ఆమె - ఉప్పల లక్ష్మణ రావు
౭. చివరకు మిగిలేది - బుచ్చిబాబు 
౮. ఏడు తరాలు - ఏలెక్స్ హేలీ
౯. కాశీ మజిలీ కథలు - మధిర సుబ్బన్న 
౧౦. కన్యా శుల్కం  - గురజాడ అప్పారావు
౧౧. ఒక యోగి యాత్మ కథ - పరమహంస యోగానంద
౧౨. హిమాలయ పరమ గురువులతో జీవనం - స్వామి రామ
౧౩. ఓల్గా నుంచి గంగకు - రాహుల్ సాంకృత్యాయన్
౧౪. జై సోమనాథ్ - కె. ఎం. మున్షీ
౧౫. కృష్ణా తీరం - మల్లాది రామకృష్ణ శాస్త్రి
౧౬. జీవనయానం - దాశరధి రంగాచార్యులు
౧౭. 80 రోజుల్లో భూ ప్రదక్షిణం - జూల్స్ వెర్న్
౧౮.వడ్లగింజలు - శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి 
౧౯. మొగలాయి దర్బారు - రచయిత గుర్తు లేదు 
౨౦. చీకట్లో సూర్యుడు - యండమూరి వీరేంద్ర నాథ్
౨౧. తుపాను - అడవి బాపిరాజు
౨౨. కవి ద్వయం - నోరి నరసింహశాస్త్రి
౨౩. బుడుగు - ముళ్ళపూడి వెంకట రమణ
౨౪. జీవితాదర్శం - గుడిపాటి వెంకటచలం
౨౫. అమృతం కురిసిన రాత్రి - తిలక్
౨౬. బారిష్టరు పార్వతీశం - మొక్కపాటి
౨౭. గణపతి - చిలకమర్తి లక్ష్మి నరసింహం
౨౮. టాం సాయర్ - మార్క్ ట్వైన్
౨౯. అమ్మ - మాక్సిం గోర్కీ
౩౦. కాలాతీత వ్యక్తులు - శ్రీదేవి
౩౧. శివ తాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు 
32. హంపి నుండి  హరప్పా వరకు - తిరుమల రామచంద్ర 
33. విశ్వనాధ కల్పవృక్షం - పురాణమ్ సుబ్రహమణ్యం శర్మ 
34. అనుభవాలు జ్ఞాపకాలూనూ -  శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి 
35. నా ఎరుక - ఆదిభట్ల నారాయణ దాసు 
36. శ్రీకృష్ణ దేవరాయ వైభవం - తెలుగు సమితి