పంచమ స్వరం
పంచమ స్వర మాలపించే మావి గుబురున మత్త కోకిల - చైత్ర లక్ష్మిని స్వాగతించే నా హృదంతర సీమలా
ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు
28, జులై 2011, గురువారం
హృద్యమైన పద్యం
అడిగెదనని కడువడి జను
అడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్
- పోతన భాగవతములోని యీ పద్యం అమ్మ బాగా చదివేది
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్