ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

27, అక్టోబర్ 2011, గురువారం

హృద్యమైన పద్యం

నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత 
వ్రత యొక బావి మేలు మరి బావులు నూరిటి కంటె నొక్క స
త్క్రతు వది మేలు తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

- నన్నయ్య (ఆంధ్ర మహా భారతము - ఆది పర్వము)