పంచమ స్వరం
పంచమ స్వర మాలపించే మావి గుబురున మత్త కోకిల - చైత్ర లక్ష్మిని స్వాగతించే నా హృదంతర సీమలా
ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు
11, ఆగస్టు 2011, గురువారం
హృద్యమైన పద్యం
భూసురుడవు! బుద్ది దయా
భాసురుడవు! శుద్ధ వీరభట సందోహా
గ్రేసరుడవు! శిశు మారణ
మాసుర కృత్యంబు ధర్మ మగునే తండ్రీ!
- ఉప పాండవులను వధించిన ఆశ్వద్దామతో ద్రౌపది (పోతన భాగవతము నుండి)
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్