రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు
దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు
గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు
బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు
దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు
గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు
బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు
- కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది (తనను అడవులలో వదలి వెళ్తున్న లక్ష్మణుని రథం వెళ్ళిన వైపు చూస్తున్న సీతను వర్ణించే సందర్భంలో)