ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

8, ఆగస్టు 2011, సోమవారం

హృద్యమైన పద్యం

సుడిగొని రామ పాదములు సోకి ధూళి వహించె రాయయే
యేర్పడ నొక కాంతనయ్యెనట  పన్నుగా నీతని పాదరేణు వి
య్యెడ వడి నోడ సోక నిది ఏమగునో యని సంశయాత్ముడై 
కడిగె గుహుండు రాము పదపంకజయుగంబు భయమ్ము పెంపునన్

- మొల్ల రామాయణం నుండి