పంచమ స్వరం
పంచమ స్వర మాలపించే మావి గుబురున మత్త కోకిల - చైత్ర లక్ష్మిని స్వాగతించే నా హృదంతర సీమలా
ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు
12, ఆగస్టు 2011, శుక్రవారం
హృద్యమైన పద్యం
కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే?
వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై
పేరైనన్ గలదే? శిబి ప్రముఖులున్ ప్రేమన్ యశః కాములై
యీరే కోర్కెలు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా?
- పోతన భాగవతం నుండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్