ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

28, జులై 2011, గురువారం

హృద్యమైన పద్యం

సుందర సర్వ లక్షణ విశుద్ధ కవిత్వము గన్నచో రస
స్యంది నిజ స్వభావుడోయన జాలినట్లు నిజ స్వభావుడా
నందము పొందినట్లు కుజన ప్రకరంబు లెరుంగ నేర్చునే
చందురు జూచి మోదమున సాగర ముబ్బిన నూతులుబ్బునే

- యధా వాక్కుల అన్నమయ్య